మండాది గోపీనాథ్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for విహంగ;మండాది గోపీనాథ్
కళ్ళు తెరిస్తేనే… తోకల రాజేశం కవిత వర్తమాన పరిస్థితుల్ని విశ్లేషిస్తూ , ఒక ఊపులో చదివింపజేసింది . ఇది ప్రశ్నించుకోవాల్సిన కాలం .ప్రశ్నించాల్సిన సమయంగా బలంగా చెప్పాడు.
ఇప్పుడు ఇలాంటి రచనలు చేయాల్సిన అవసరం ఉంది .ఈ కవి కి నా అభినందనలు తెలుపుతున్నాను .
31 May 2026 9:03 PM