మధురకవి గుండు మధుసూదన్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

మధుర కవనం;మధురకవి గుండు మధుసూదన్

Okay

11 January 2024 2:35 PM

మధుర కవనం;మధురకవి గుండు మధుసూదన్

ధన్యవాదాలు తమ్ముడూ! మీ అభిమాన పూర్వక అభినందనలకు కృతజ్ఞుడను!

27 July 2021 7:52 PM

మధుర కవనం;మధురకవి గుండు మధుసూదన్

చాలా సంతోషమండీ! మీ ప్రోత్సాహకపు మెప్పునకు కృతజ్ఞుడను!

21 May 2021 10:48 PM

మధుర కవనం;మధురకవి గుండు మధుసూదన్

ప్రోత్సాహక రూపమైన మీ మెచ్చుకోలునకు మనఃపూర్వక కృతజ్ఞతలండీ శ్యామలరావుగారూ! ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ పద్యాన్ని ధారాశుద్ధితో నడపడం కత్తిమీద సామేనండీ! ధన్యవాదములు!

20 May 2021 1:43 PM

మధుర కవనం;మధురకవి గుండు మధుసూదన్

ధన్యవాదాలండీ శ్యామలరావుగారూ! మీ ప్రోత్సాహక ప్రశంసలకు కడుంగడు కృతజ్ఞుడను!

17 May 2021 8:55 PM

మధుర కవనం;మధురకవి గుండు మధుసూదన్

ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!

02 May 2021 11:32 AM

మధుర కవనం;మధురకవి గుండు మధుసూదన్

ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!

30 April 2021 9:48 PM

మధుర కవనం;మధురకవి గుండు మధుసూదన్

ధన్యవాదాలండీ శ్రీపతిశాస్త్రిగారూ!

10 May 2020 6:23 PM

మధుర కవనం;మధురకవి గుండు మధుసూదన్

ధన్యవాదాలండీ! అలాగే....

29 March 2020 12:18 PM

అక్షర సత్యాలు;మధురకవి గుండు మధుసూదన్

మిత్రమా...నమస్సులు! మీ కాంక్ష అభినందనీయం. అభిలషణీయం. ఆచరణీయం. దీనికి ప్రభుత్వం, సాహితీవేత్తలు తప్పకుండా పూనుకోవాలి. అప్పుడే తెలంగాణ... సాహితీ క్షేత్రమే ననే అంశం లోకానికి తెలుస్తుంది. తెలంగాణలో కవులే లేరు అనే అప్రాచ్యుల నోటికి తాళం పడుతుంది.

-గుండు మధుసూదన్

10 January 2018 2:22 PM

కోటి రత్నాల వీణ!!;మధురకవి గుండు మధుసూదన్

తెలంగాణుల్ని తాగుబోతులన్న సీమాంధ్రులే పచ్చి తాగుబోతులని ఋజువవుతోంది దీనివల్ల! మరోసారి వాళ్ళు మనను తాగుబోతులంటే చెప్పుచ్చుకుని తన్నాలి...తాగుబోతులెవర్రా అంటూ! ఈ వార్త వాళ్ళకు మంచి గుణపాఠం విశ్వరూప్‍గారూ!

25 May 2014 6:45 PM

వరివస్య;మధురకవి గుండు మధుసూదన్

అయ్యా, నమస్కారములు!

తమరికి నా (నా తెలంగాణ కోటి రత్నాల వీణ యందలి) పద్య శైలి నచ్చినందుకు ధన్యుడను. నేను రాజకీయేతరాంశాలపై
కవిత్వం రాసే బ్లాగు మరొకటి ఉన్నది. అది "మధుర కవనం". దాని లింకును ఈ
దిగువ నిచ్చుచున్నాను. దయతో వీక్షించి, అభిప్రాయం తెలుపగలరు.

మధుర కవనం...www.madhurakavanam.blogspot.in
(లేదా...ఈ బ్లాగులోనే...నా మరోబ్లాగు శీర్షికన "మధుర కవనం" అని వ్రాసి ఉన్నదానిపై క్లిక్ చేయగలరు.

తమరు చేయుచున్న భాషాసేవ ప్రశంసనీయము. అభినందనలు!

ధన్యవాదములతో,
భవదీయుడు,
గుండు మధుసూదన్

05 May 2014 7:06 PM

వరివస్య;మధురకవి గుండు మధుసూదన్

ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

03 May 2014 12:02 AM

వరివస్య;మధురకవి గుండు మధుసూదన్

ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

01 May 2014 8:50 PM

*** నా తెలంగాణా!!;మధురకవి గుండు మధుసూదన్

ఆంధ్రాబాబులకు సలాం కొట్టేవాళ్ళకు, ఢిల్లీకి వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళకు వోటు వేయకండి. వేశారో మసియే! కేసీఆరే మన నేత! టీఆరెస్‍ను గెలిపించి బంగారు తెలంగాణ తెచ్చుకుందాం! జై తెలంగాణ!!

20 April 2014 3:00 PM

సృజన;మధురకవి గుండు మధుసూదన్

చక్కని పత్రిక. చక్కని రచనలు. చాలా బాగున్నవి. అభినందనలు.

05 January 2014 1:31 PM

ధర్మమేవ జయతే;మధురకవి గుండు మధుసూదన్

నిజం చెప్పారు శాయిగారూ!

20 December 2013 8:33 PM

ధర్మమేవ జయతే;మధురకవి గుండు మధుసూదన్

వాళ్ళ వేషాలకూ, వాళ్ళ చేష్టలకూ బాగా దగ్గర సంబంధముంది పన్నగ శాయిగారూ! దుష్టచతుష్టయం అనే పేరు చక్కగా అతికింది. మీ ప్రయత్నానికి అభినందనలు! స్వస్తి.

07 November 2013 5:45 PM

ధర్మమేవ జయతే;మధురకవి గుండు మధుసూదన్

ఇది తెలంగాణ రాష్ట్రానికి శుభసూచకం. ధర్మమేవ జయతే...సత్యమేవ జయతే...న్యాయమేవ జయతే...తెలంగాణైవ జయతే...

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

22 October 2013 8:53 PM

ధర్మమేవ జయతే;మధురకవి గుండు మధుసూదన్

రిపార్టీ అదిరిపోయింది సోదరా! మీ సమాధానం వెటకారంగా, నిర్లక్ష్యంగా, ద్వేషాంచితంగా కామెంట్లు రాసేవాళ్ళకు చెంపపెట్టులా వుంది! సోదరుడు బోనగిరి ఇలా అన్నాడని కాదుగానీ, సీమాంధ్రు లందరికీ ఇలాంటి భావాలే వున్నాయి. కామెంటు రాసేముందు ఆలోచించి రాస్తే ఇలాంటి అనాలోచితాలు చోటుచేసుకోవు. అరవై ఏళ్ళు బానిస బతుకులు బతికిన, బతుకుతున్న... తెలంగాణా వాళ్ళ ననడానికి వాళ్ళకు...అధికారం మా చేతిలోనేవుంది. మమ్మల్నెవరంటారనే చులకన భావమే వాళ్ళచే అలా అనిపిస్తోంది. ఇంకెన్నాళ్ళులే...ముందున్నది ముసుర్ల పండుగ. ఏనాటికైనా రెండు రాష్ట్రాలేర్పడవలసిందే. విడిపోవలసిందే. బాగుపడి చూపించవలసిందే! తెలుగు వాళ్ళం ఒక్కటే అంటే...సీమాంధ్ర తెలుగు వేరే, తెలంగాణా తెలుగు వేరే...ఈ మాత్రం తెలియదు వాళ్ళకు. కేంద్రానికి తెలుగు వాళ్ళంటే గౌరవం లేదంటే...దానర్థం...సీమాంధ్ర తెలుగు వాళ్ళంటే గౌరవం లేదని అర్థం చేసుకోవాలి గానీ...అందరినీ ఒకే గాటన కట్టకూడదుకదా! చిన్నపిల్లవాడు తన అన్న వద్దకు వచ్చి, "అన్నయ్యా! నాన్న నన్ను ’ఒరే చిన్న గాడిదా!’ అన్నాడు." అని చెబితే, అన్నయ్య పెద్ద గాడిద అనే అర్థం వచ్చేట్టున్నాయి...సో. బోనగిరి గారి మాటలు! ఎలాగైతేనేం మాటల్ని తిప్పికొట్టారు. సంతోషం.

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

11 October 2013 10:06 PM