Sodhini

మరువం ఉష: తెలుగు బ్లాగర్ వ్యాఖ్యలు

అక్షరం అక్షరం నడుమ అనుభూతి జొప్పించి, పదాల మాలలు అల్లలేకపోతున్నాను అని ఒక నేస్తానికి చెప్పిన తదుపరి క్షణమే లోలోపల మిగిలున్న తడితో తపనదో ఉనికి ఇలా వెలికి వస్తూ ఉంటుంది. నెనరులు.
జిలేబీ గారు, నెనర్లు. నేను సరదాగా మా అమ్మాయి చేత చదివించటానికి వ్రాసాను (ఏ భాషా నియమాలు పాటించకుండా). మీరు తప్పక ఛందస్సు ననుసరించి వ్రాసి ఉంటారు.
చాలా సంతోషమండి. నా అక్షరాలని పట్టించుకుని, ఒకరు పదిలపరిచారన్న ఊహకి కంటనీరు వచ్చింది. ఇంకా గోమ్తుపూడిన భావనే నా వేళ్ళలోనూ...చూస్తాను నేనే కొన్నిటిని వెనక్కి లాగానా?
జిలేబీ గారు! నెనర్లు. చిటికెలో యే వచన్నాన్ని అయినా పద్య రూపానికి మార్చగలరు సుమీ