సాటి మనిషి అన్న ఒకే ఒక్క కారణంతో ఆదుకునే వారే నిజమైన మనుషులు అనే సత్యాన్ని గ్రహించి, మోహనరావు తన అహంకారాన్ని, భ్రమలను వీడి అన్నం ముట్టడం కథకు సార్థకమైన ముగింపునిచ్చింది. జీవితంలో అన్నీ కోల్పోయినా ఆశ మాత్రం వదలకూడదనే స్పూర్తిని ఈ కథ మిగుల్చుతుంది. పెదబ్రాహ్మాణులకు సామాజికంగా గౌరవం దక్కుతుంది కానీ అది ఆకలిని తీర్చదు. వీరి సామాజిక వర్గంలోనే వీరిపట్ల వివక్షత ఉంటుంది. ముగింపు వాస్తవికంగా ఉంది.
Comments for సారంగ02 September 2026 2:07 PM