మురళి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
సెట్టింగ్స్ మార్చి చెక్ చేశానండి.. ఇప్పుడు బాగానే కనిపిస్తోంది.. అలెర్ట్ చేసినందుకు ధన్యవాదాలు..
'అమెరికా తెలుగు పాఠకులు ఎలా స్పందిస్తారు?' అని చాలాసార్లు అనుకున్నానండి.. ధన్యవాదాలు..
ఆత్మకథాత్మకంగా అనిపించిన (కథానాయిక రచయిత్రి) నవలతో కలిపి ఒక నాలుగైదు చదివానండీ నేను.. ధన్యవాదాలు
మైనారిటీ ప్రభుత్వంలో సంస్కరణలు అమలు చేసి ఐదేళ్లూ నెగ్గుకు రావడం పీవీ ప్రత్యేకత అనిపిస్తుందండీ నాకు .. ధన్యవాదాలు..
ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షురాలు!!నాకు తెలిసిన కొందరు శేఖర్ లు గుర్తొచ్చారండీ.. అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే తెలియకుండానే ఓ ఉత్సాహం, భరోసా ఉంటాయి.. ఎప్పటిలాగే మంచి కథ (?)
చా...లా బావుందండీ.. చాలా సహజంగా ఉంది.. ఎక్కడా విసుగనిపించక పోగా చివరికంటా ఆసక్తిగా చదివించింది.. ముగింపు సింప్లీ సుపర్బ్.. హాస్యం పుట్టించడం కోసమని ప్రత్యేకించి ప్రయత్నం చెయ్యకుండానే కిసుక్కున నవ్వించారు చాలా చోట్ల.. తరచూ రాస్తూ ఉండండి..
చా....లా రోజుల తర్వాత కనిపించారు!!
చిరంజీవిని కూడా వదల్లేదుగా :)