స్పర్శకు భాష ఉంటుందని గతంలో ఎప్పుడో తెలుసు…
ఆ భాషలో ఉత్తమ స్థాయిని చూడగలిగే అనుభూతినిచ్చింది ఈ కథ…..

వివరణ లేని సూటి భాష స్పర్శ…
ఒక నిశ్చింత దొరికేది ఆ స్పర్శభాషలోనే…

కథను చదవడం పూర్తైన తరువాత పుట్టాల్సిన ఆలోచనలు కథనంతో పాటూ మొదలై….
వెన్నంటి వస్తున్న నీటి అలలై….
చదవడం అయ్యాక కూడా ఇంకా అంటి పెట్టుకొనే ఉంటాయి ఇలాంటి రచనల్లో….

అభినందనలు సురేష్ గారికి..🙏