వ్యాసం లో విషయం గురించి చెప్పేదేమి లేదు. పూర్తిగా అంగీకారమే. కాని మీరు రాసే విధానం పువ్వులు గుచ్చినట్లు ఉంటుందని నా స్నేహితురాలి మాట గుర్తుకు వచ్చింది