‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని బహిష్కరించాలని భావించినవారే గతంలో సమాజంలోని ఒక వర్గాన్ని ఉదాహరణకు కోమట్లను/ బ్రాహ్మణులను ‘నిందిస్తూ’ (నేను ‘విమర్శిస్తూ’ అనలేదు) రాసిన పుస్తకాలను భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో సమర్థించారు. ఈ హిపోక్రసీ మాత్రం క్షమించరానిది.