మంచి వివరణాత్మక, పరిశీలనావలోకసాధన.. చాలా స్పష్టంగా కనిపిస్తుంది.. ఈ శైలి అందరికీ సులభంగా అర్థం అవుతుంది.. అందులో నేను నంబర్ వన్ స్థానంలో ఉంటాను.. మంచి అన్వయం నేటి జీవన విధానం తో పాటు యువత కి సన్మార్గం చూపించేలా సింపుల్ గా.
కంటిన్యూటీ వెంటనే ఇచ్చేయండి.. ఎదురు చూస్తాము..శాంతమ్మ గారికి మా ధన్యవాదాలు తెలియజేయండి భారతి గారు..
స్మరణ19 July 2026 9:13 AM