లోడె రాములు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for కొలిమి;లోడె రాములు
కొలిమి.. కళా వేదికపై అక్షరీకరించిన ప్రతీ కథలో జీవం, చైతన్యం,మేలుకొలుపు, జాగురత,. దిక్కారం, పోరాటం ఉన్నాయి..
ఇంత మంది కవుల మనోభావాలను ఒక్క దగ్గర దొరకడం పాఠకులకు సదవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.. 🙏🏼🤝👍🏼👌🏼✊🏼✍🏼📚
19 May 2026 12:42 PM