వంగూరి చిట్టెన్ రాజు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
చెల్లాయి కబుర్లు;వంగూరి చిట్టెన్ రాజు
చాలా బాగా వ్రాశావు..వాచోదంతం. మా అక్క పెళ్లి కి మా బావ గారికి ఒమేగా రిస్ట్ వాచ్ కొనడానికి మా నాన్న గారు ప్రత్యేకం రైలు లో మద్రాసు వెళ్లి కొనుకోచ్చిన సంగతి గుర్తుకొచ్చింది. అలాగే నేను మొదటి సారి ఇండియా వెళ్ళినప్పుడు నాలుగు వాచీలు కొనుక్కు వెడితే అన్నీ ఓల్డ్ ఫేషన్ అని మా వాళ్ళు వేళాకోళం చేసి ఎవరూ తీసుకో లేదు ఆ గిఫ్ట్. ఇప్పుడు మా అమ్మాయి ఆని ఇచ్చిన ది ఉత్తుత్తి వాచీ కాదు. అందులో నా గుండె చప్పుడు, బి.పీ, సుగరూ అన్నీ తెలియడమే కాకుండా మా డాక్టర్ కి కూడా పంపించేస్తూ ఉంటుంది...
30 June 2021 11:44 AM