డా.జె.రవీంద్రనాథ్ గారికి నమస్కారాలు, ప్రతినెల మీరు సమీక్ష రూపంలో మాకు ఆంగ్ల సాహిత్యాన్ని పరిచయం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మంచి మంచి పుస్తకాలను , వాటి సారాంశాని చక్కగా వివరిస్తున్నారు.