ఆర్యా..అద్భుతమైన సేకరణ. కవిత్వాన్ని నమ్ముకొని బతికిన ఆనాటి కవి రాజ శేఖరులు..వాగ్దేవతానుగృహీత కవిసత్తములు శ్రీనాథమహాకవి పద్యములు మాకు మానసోల్లాసము కల్గించినవి.‌ నమస్సులు.