వేణుగోపాల గుమ్మడిదల తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for Sirimalle;వేణుగోపాల గుమ్మడిదల
చాలా బాగుంది, నాయుడు బావ పై పాట. నండూరి సుబ్బా రావు గారు ఉద్రేక భరితంగా ఎంకి పాటలు పాడుతుంటే విన్నాను. ఈ పాట ఆఉద్రేకపు జల్లు చూపించింది. ధన్యవాదాలు.
01 May 2026 9:42 AM