ఈ ‘సిరిమల్లె’ కి జరిగిన ఆత్మీయ సత్కార సంబరం ఎంతో సముచితంగా ముచ్చటగా యుండి చూపరులకు, పాఠకులకు ఆనందాన్ని పంచుతోంది. మధు, ఉమగార్ల సాహితీ సీమలో విశేష కృషి పాఠకలోకానికి ఆనందాన్ని, సాహితీ పిపాసులకి సంతృప్తినిస్తూ ఆశించిన ఫలితాన్ని సాధించి ఎంతో అభినందనీయమైనది. మధు ఉమలకు శుభాభినందనలు. ఇలాగే వారి కృషి ప్రజాదరణను పొందుతూ చిరకాలం సాగాలని ఆ దేవదేవునికి ప్రార్థనల అర్పిస్తూ.
-వేణుగోపాలరావు గుమ్మడిదల.