అరెరే... అప్పుడే అయిపోయిందా తల్లీ. స్వామిని సర్పాకారంలో ఎందుకు కొలుస్తారో, వల్లి అమ్మవార్ని ఎందుకు కుండలిని శక్తి అంటారో తెలియజేయు తల్లి. నేను గతంలో చెప్పాను ఒక రిటైర్డ్ టీచర్ని అని. మన పురాణాల్లో ఇంత జ్ఞానముందని, యువతకు ఇలా చెప్పవచ్చని నాకు ఆనాడే తెలిస్తే, నా స్టూడెంట్స్ కు ఎంతో చెప్పి ఉండేదానిని. పై విషయాలు కూడా తెలియజేయమ్మా.
- వల్లీ దేవసేన సమేత కుమారస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు మరియు మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను.
- శాంతమ్మ
స్మరణ28 August 2026 9:25 PM