Sodhini

శివ శంకర్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

మీరు ఒకచోట
"ధర్మం లేని ప్రేమ దిశ తప్పుతుంది. ప్రేమ లేని ధర్మం నిర్జీవమవుతుంది. ధర్మం మాత్రమే ఉంటే జీవితం కఠినమవుతుంది. ప్రేమ మాత్రమే ఉంటే దిశ తప్పుతుంది" అని వ్రాసారు కదా.
ధర్మం ధర్మమే. అది నిర్జీవం అవ్వడం ఏమిటి? వివరించగలరు.
మీ అన్ని పోస్ట్స్ చదివాను. అద్భుతః 👍

మంచి ప్రయత్నం . . . మీకు శుభాకాంక్షలు