శ్రీనివాసుడు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Chandrasekhar Vallabhaneni;శ్రీనివాసుడు

In reply to .

బోర్ల : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

Upside down, topsy-turvy.
బోర్లదోయు to upset, overthrow.
బోర్లపడు to lie prostrate: to be overset.
దేన్ని చూచి బోర్లపడుతావు what do you pride yourself upon?
బోర్లబొక్కలపడు to fall on one’s breast or face.

బోర్ల : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 Report an error about this Word-Meaning గ్రంథసంకేత వివరణ పట్టిక
క్రి.విణ.

ఱొమ్ము క్రింద అగునట్లు.

బోర్ల : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 Report an error about this Word-Meaning
adv.

on the face, facing, or with the face, downwards.


28 January 2017 7:15 AM