పాఠకులు ఆసక్తిగా చర్చలో పాల్గొనడం సంపాదకులకు సంతోషమే అయినా, ఈ వ్యాసం మీద వస్తున్న వ్యాఖ్యలు క్రమంగా వ్యాసంలోని అంశానికి సంబంధం లేని రమణ మహర్షి, న్యూటన్, ఆస్కార్ వైల్డ్ వంటి వారిని ప్రస్తావిస్తూ గాడి తప్పుతున్నాయి. మీ వ్యాఖ్యలను వ్యాసంలోని అంశానికి పరిమితం చేయమని కోరుతున్నాం. మీ వ్యాఖ్య వ్యాసానికి సంబంధించినది కాకుండా, ఒక వ్యాఖ్యానకర్తకు ప్రతిసమాధానం అయితే, అటువంటి వ్యాఖ్యను ప్రచురించ(లే)ము.

— సంపాదకులు