సత్యం మందపాటి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for Sirimalle;సత్యం మందపాటి
ధన్యవాదాలు కుమారిగారు. అవును, ఆరోజుల్లో ఇలాటివారు మనకి తారసపడుతుండేవారు. ఇది మనందరికీ రకరకాలుగా అనుభవమే కదా!
03 August 2026 4:47 AM
Comments for Sirimalle;సత్యం మందపాటి
In reply to .
ధన్యవాదాలు ప్రమీలగారు. మీకీ కథ నచ్చినందుకు సంతోషం. ఇది కూడా నా అన్ని కథల్లాగానే జరిగిన రెండు సంఘటనల ఆధారంగా వ్రాసినదే. 🙏
03 August 2026 4:45 AM