సీతామహాలక్ష్మి కాకాని తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for Sirimalle;సీతామహాలక్ష్మి కాకాని
నీ పాటలంత ఆకర్షణీయంగా ఉంది ఈ వ్యాసం. ఈ వ్యసనం (ఇలా మంచి మంచి వ్యాసాలు చదవడం) కూడా ఆరోగ్యకరమైనదే:)
02 April 2025 9:43 AM
Comments for Sirimalle;సీతామహాలక్ష్మి కాకాని
తెలిసినట్లే అనిపించినా, ఇంకా తెలుసుకువాలనిపించేలా అలవాటు చేసుకోవడం, గిరవాటు వేసుకోవడం గురించి అలవోకగా చెప్పేసారు రాధికా నోరి.
నేను ముందు రోజూ ఏదో ఒకటి (మంచివే సుమా) చదవడం అలవాటు చేసుకోవాలి:)
చాలా చక్కటి వ్యాసం 👌🏼
06 March 2025 3:48 PM
Comments for Sirimalle;సీతామహాలక్ష్మి కాకాని
చాలా విశదంగా… తెలిసినట్టే అనిపించినా మళ్ళీ తెలుసుకోవాలనుకునేలాగా అలవాటు అలవాటు చేసుకోవడం, గిరవాటు వేసుకోవడం గురించి అలవోకగా చెప్పేసారు రాధిక నోరి.
ముందు నేను రోజూ ఏదో ఒకటి (అంటే…మంచివే సుమా! )చదవడం అలవాటు చేసుకోవాలి.:)
మంచి “రాయిపై” 🙂
06 March 2025 1:03 PM