సుశీల తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Adipudi Sairam;సుశీల

ఎదో బాష నుంచి అనువాదం చేసి ఉంటారు... అది అలా తయారైంది

27 October 2025 9:49 PM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;సుశీల

ఇవి పెండ్యాల చిట్కాలు అన్నమాట

05 October 2025 6:04 AM

బ్లాగువనం;సుశీల

బాగుందండీ ...

02 September 2025 7:43 AM

అవీ..ఇవీ...అన్నీ...;సుశీల

😄😄😄

17 August 2025 10:02 PM

సౌమ్యవాదం;సుశీల

వావ్ ... Welcome back ... మీనుంచి బ్లాగింగ్ కొనసాగాలి

10 August 2025 11:48 AM

MEGA MINDS;సుశీల

దేశంలో చట్ట వ్యవస్థపై నమ్మకం ఇప్పటికే పోయింది
ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా తన నమ్మకాన్ని కోల్పోతుంది ...
ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం..
రాబోయే రోజుల్లో దేశంలో అంతర్యుద్దం జరుగవచ్చు అనిపిస్తోంది ..

08 August 2025 2:47 PM

fukuoka farm;సుశీల

పాడ్‌కాస్ట్ కు ఎలా చేరుకోవాలి ... లింక్ ఇవ్వండి

20 July 2025 12:38 PM

అవీ..ఇవీ...అన్నీ...;సుశీల

@శ్యామలీయం <br />ఈ వ్యాసంలో భాషా దురభిమానం మీకు ఎక్కడ కనపడిందో తెలీడం లేదు .. ఒక భాష గొప్పతనాన్ని అందరం మెచ్చుకోవడంలో తప్పులేదు .. ఇదే భిన్నత్వంలో ఏకత్వం !

06 July 2025 10:23 AM

....తెలుగు మీడియా కబుర్లు....;సుశీల

---పొలిటికల్ వ్యూహాలు లేక బండ రాజకీయం చేస్తున్న వై ఎస్ ఆర్ సీ పీ--

దీని అర్ధం ఏమి తిరుమలేశా?

29 June 2025 9:17 PM