సూర్యుడు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఆనాడు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గాంధీ, నెహ్రూ లను .. నేటి కాంగ్రెస్ నాయకులకు బంధువులు, దోస్తులు అనే ఉద్దేశ్యంతో ఈనాడు తీవ్రంగా అవమానిస్తున్నారు.. నేటి పాలకులు, వారి అనుకూల శక్తులు,, ఇది పూర్తిగా అనుసరణీయం కాదు.. ఇది భావి తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది
I think what Rao sir's point is, when he doesn't have a job, he shouldn't have married.
Agreed. Nice story except for the following line -
"మీ అండ నాకుంటే అంతదాకా ఏమిటి, ఈ జన్మంతా వేచి ఉండమన్నా ఉంటాను..."
dramatic or cinematic, reminded me of some old movie dialogues :)
"నువ్వు చేస్తున్నపనిలో నీకెంత ఆనందం ఉంది అన్నదే అసలు ప్రశ్న."
Exactly
Good one, Anon.

Also, after, paDilEchE kaDali tarngam, somehow, I feel the Alaap/swaram (or whatever it is called in the music world) represented the tides movement :), not sure if the same can be said about the Alaap after suDigaalilO, maybe :)
@Zilebi

Thanks for your comment :)

Thank you @Anons. I didn't observe that keenly. For me, the title sounded something else.

https://en.wikipedia.org/wiki/Pancharatna_Kriti

నేను ముందే ఇది చదివి ఉండాల్సింది.

The melodic forms of these compositions (Nata, Goula, Arabhi, Varali, Sri) are the five Ghana ragas of Carnatic music, also called the ghanapanchaka. These five ragas lend themselves to elaborate improvisations.[2] They are so called because they are suited for playing tanam on the veena. Nata
@Rao S Lakkaraju గారు, @విన్నకోట నరసింహా రావు గారు:

పోస్ట్ చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదములు.

మీరు చెప్పింది కరెక్ట్
అవునా, అంతేనా? ఇంకా వీటి వెనకాల ఏమైనా ముఖ్యమైన కారణమేదైనా ఉందనుకున్నాను.
అదృష్టం బాగుండి నాకొచ్చిన నెంబర్ పాత యజమాని సాధారణ పౌరుడు.
అదే ఏ నేరస్తుడిదో జాతి విద్రోహులదో (anti-national?) అయితే ఏంటి పరిస్థితి?
@bonagiri గారు, టపా చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

ఎందుకు ఇలా అవుతోందో?
మీ సలహాకు ధన్యవాదాలు :-)

అందుకే నేనుకూడా మన హక్కులగురించి మాట్లాడలేదు. రాజకీయ పక్ష హక్కులగుంచే అడిగాను :)