ATMAKURURAMAKRISHNA తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for 64kalalu;ATMAKURURAMAKRISHNA

బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్రలత గారి పరిచయం కొంత సమగ్రంగాను, మరికొంత అసంపూర్ణంగాను ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని విషయాలతో మరో భాగం రావాలని కోరుకుంటూ, పరిచయ కర్తకు, ప్రచురించిన సంపాదకునికి ధన్యవాదాలు.


13 June 2025 6:02 PM

Comments for 64kalalu;ATMAKURURAMAKRISHNA

విజయవాడ పుస్తక ప్రదర్శన మహోత్సవంలో ఆవిష్కరించుకున్న ఈ పుస్తకం అవార్డు నందు కోవడం ఎంతో ఆనందంగా ఉంది


29 May 2025 6:27 PM