AdiAnadiAdi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Bharatiya Samskrithi;AdiAnadiAdi

ఆచార్యులకు నమస్కారం. భగవద్గీత లో సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఉంది కదా? అలాగే మీరు చెప్పినట్టుగా ఏ రూపములో నైనా నన్ను పూజించమని కూడా ఉంది. ఒక చోట యజ్ఞ యాగాదులూ అవసరము లేదు అని, మరొక చోట వాటి ప్రస్తావన వేరే విధముగా ఉంది. కాస్త తికమక గా ఉంది. వివరించగలరు.

14 November 2024 2:40 AM