తఃతః గారు
అవునండి..ఆయనే
Amarendra Dasari తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
కొంతమందిది మిడాస్ టచ్
హనుమంతరావు గారు ఏం రాసినా అది సూటిగా చదివేవారి మనసును తాకుతునది – అసలు ఆయన రాసేదే మనసుతో.
*
నా చిన్నపుడూ ఒక అయ్యవారు మరో ఎమ్బీబిఎస్ డాక్టరూ పేషెంట్లను ఎంతో ప్రేమగా చూడటం గుర్తు. అరవైల రోజులవి. విజయవాడ అరండల్ పేట. చిన్న సమస్యలకు డాక్టర్ కోకా చలపతి రావు గారి దగ్గరికి వెళ్లేవాళ్లం. ఆయన మితభాషి. అయినా ఆయన్ని చూడగానే జ్వరం సగం తగ్గిపోయేది.
ఫైలేరియా లాంటి పెద్ద సమస్యలకు అమ్మ సూర్యారావు పేటలోని డాక్టర్ పార్ధసారధి ఎమ్బీబిఎస్ దగ్గరకు తీసుకు వెళ్లేది. రూపాయి డాక్టరు. చతుర సంభాషణాశీలి. గొప్ప హస్తవాసి.
ఇప్పటికీ అష్పటి సీవీయార్ హైస్కూలు క్లాస్మీట్లం కలుసుకున్నపుడు వీళ్లిద్దర్నీ ఇష్టంగా తలచుకొంటు ఉంటూ ఉంటాం
రమేష్ గారు,
సూర్య గారు,
మీ స్పందనలకు ధన్యవాదాలు.
అమరేంద్ర
naalugella tarwaata choostunnaa…bhale fotolu…chakkani write up….wish you many more kobbarikaayalu