Andhra Chaitanya-Ramireddy తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Sirimalle;Andhra Chaitanya-Ramireddy

కథ ను వాస్తవికంగా, ఫిల్మ్ లాగా చూపించారు. చాలా anxiety గా ఉన్నది. Topic బాగా కష్టమైనది. Emotions, sentiments, Historical recorded evidential topic అందువల్ల రచయిత మీద బాధ్యత ఉంటుంది. ఎడిటింగ్ కష్టం గా ఉంటుంది. Patriotism కాబట్టి అందరూ 100% observe చేస్తారు.

Congratulations 🌹🌹🌹🌹


01 June 2026 7:52 PM