B S RAJU Raju తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for కొలిమి;B S RAJU Raju
అసలు ఆయుధమంటే నాకేమి తెలుసు?
ఉత్తచేతులతోనే ఉద్యమించిన వాణ్ణి
ఉన్న గొంతు తోనే గళమెత్తిన వాణ్ణి
ఆయుధాలను చూపించినదీ
సాయుధమై పోరాడక తప్పని స్థితి
కల్పించినదీ నీవే కదా ?
_ ____________
వెంకట్ నాగిళ్లకు షెహభాస్
01 June 2025 11:24 AM