చాలాబాగుంది
ఎడారిలోబిడారిపూలు.
చాలాబాగుంది
ఎడారిలోబిడారిపూలు.
నమస్కారములు….మీరురాసినపుస్తకాలు…….చదివాను…..మీరుఅనువదించినపుస్తకాలుకూడాచదివాను…కానీమీరుకొద్దిరోజులక్రితంమాకోసరముమీకుటీరంద్వారాపోస్టుచేసినగాంధీగారిఒరిస్సాపర్యటనలుచదివాను…….ఇప్పుడుఫణిగిరిశిల్పకళావైభవం….03ఆణిముత్యాలుచదివాను……..మీఇంగ్లండుయాత్రవిశేషాలు.చదివాను…….అదిఓఅనుభూతి……….ఇలాంటిపాజిటివ్వైబరేషన్సుఇచ్చి,మనిషిఆరోగ్యమైనజీవితకాలంపెంచేమందు,మీ మనసుకి,మీపెన్నుకిఉన్నాయనడంలోఎటువంటిఅతిశయోక్తిలేదు..ఎందువలనంటేఅదినిజంకనుక…….మీఫణిగిరి.బౌధ్ధశిల్పకళాపతక 03భాగాలు,శిల్పకళలో…… మీరు వ్రాసిన కనెక్టివిటీ తో కూడిన వివరణలు,వర్ణించిన తీరు అద్భుతమే…………..శ్రీజీడిగుంటవిజయ్గారుప్రపోజుచేసినమరోకళాత్మకయాత్రకోసంమీరుసమ్మతించినందుకు……….ఆయాత్రకోసరముఎదురుచూస్తూ..చివరిగా……..ఓమాటలో….ఒక్కమాటలోచెప్పాలంటే….మీరుకారణజన్ములు.
ఫణిగిరిఓఅద్భుతంఅనిపించింది….మీరువివరించినతరువాత……ఆశిల్పకళఅంతఅధ్భుతంగాఅన్నిసంవత్సరాలక్రితంఎలా?అన్నదినాకుఅర్ధంకలేదు….చైనావెళ్ళిచూసివచ్చినవిజయసారథిగారుజీవంఉట్టిపడేలాచెక్కినశిల్పాలు,ఇంతప్రాచీనకాలంనాటితానువెళ్ళినచోటఎక్కడాచూడలేదనిచెప్పడం….భారతశిల్పసంపదకుఓకితాబుఅనిచెప్పవచ్చు….మీలైవ్స్కెచ్చింగునాలోరసజ్నతకలుగుచేసింది…..ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతం…..ఆమ్యూజియమ్లోఇంతలావివరించేవారులేరేమోఅనిపిస్తోంది…..శుభాభినందనలు.