Bboopathi Nagaiah తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for కొలిమి;Bboopathi Nagaiah
గుండె బరువెక్కింది. ఓ మగడిలా నేను సిగ్గుపడుతున్న. దశాబ్దాల పాటు తనకు సేవ చేసిన భార్యను అంత క్రూరంగా హింసించడం అత్యంత దుర్మార్గం. ఇలాంటి వయాగ్రా రావులే పసి బాలలపై, మహిళలపై, వృద్ధులపై అఘాయిత్యానికి పాల్పడేది. బిజినెస్ కోసం ఒకడు.. లాంచలా కోసం మరొకడు.. లాభర్జన కోసం ఇంకొకడు వయాగ్రాలను అమ్ముతూ వీధికో ఆనందరావుని తయారు చేస్తున్నారు
25 May 2025 11:49 PM