Bolloju Baba తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
They were built like that. We were not built like that. We were build accepting multiple gods, multiple cultures, multiple ways of live.
Ok suggest a single god, single book and single way of life for hindus.
You cannot without suppressing dissent.
మిత్రమా మిమ్మల్ని మరచిపోలేను. గ్రేట్ టు హావ్ యుర్ కామెంట్.
థాంక్యూ. చూస్తాను మీ బ్లాగును.
ఒద్దు అని చెప్పినా పదే పదే పీక్కుతినేవాళ్ళని పిశాచులు అంటారు.
విమర్శ ఏమైనా ఉంటే మీ వాల్ పై చేసుకోండి. మీ పండిత తందానాతానా గాళ్ళతో తప్పట్లు కొట్టించుకోండి. నా వాల్ పైకి వచ్చి కంపుచేయటం ఎందుకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండటం సంస్కారం. చేబితే ఐతే అర్థం కాదా.
ఇప్పుడు చెయ్యండి కామెంట్లు.
మీ భావజాలం వేరు నాది వేరు. నేను నా బ్లాగులోనే ఫేస్ బుక్ లోనూ రాసుకొంటాను. మరొకరు ఏం రాసారనేది నేను చదవను. కామెంట్లు చెయ్యను. నన్ను ఇన్వాల్వ్ చేసి మాట్లాడినా పట్టించుకోను. నన్ను తప్పుగా ఇంట్రపరేట్ చేసీమాట్లాడినందుకు అపాలజీ కోరాను. ఆ పెద్దమనిషి ఇవ్వలేదు.. అది అతని సంస్కారం అనుకొని ఊరుకున్నాను.
మీకు నాకూ ఏమిటి సంబంధం? నేనేడుకున్నీరాటలు చదవాలి స్పందించాలి.
నేను ఎవరి వాల్పైకి వెళ్ళి వాదించను. నాకంత తీరికలేదు.
నా రాతలు నానెను రాసుకొంతాను. నచేవారికి నచ్చుతాయి, నచ్చని వారికి నచ్చవు. నేనెవరిని బలవంతం పెట్టను.
మీరు నన్ను విమర్శిస్తే నేను సమాధానం ఎందుకు ఇవ్వాలి. నన్ను దొంగపేర్లు పెట్టుకొని మొహాలు చూపించని అకౌంట్లతో బూతులు తిట్టుకొంటారు కొందరు. వాళ్లంతా నాకు అపాలజీ బాకీ పడిన వ్యక్తి మిత్రులే. మీరుకూడా.
అలాంటి క్వ్యక్తులకు సమాధానం ఇస్తూ నా సమయం వృదాచేసుకొని.
ఇదే మీకు చివరి సారి. మీతో చర్చించటం నాకు ఇష్టం లేదు. నా జోలికి రావొద్దు.
మీకు అలవాటైన పద్ధతిలో నన్ను ఇష్టం వచ్చినట్లు మేవాలన్పై తిట్టుకొండి
నా వాల్పికి వస్తే బ్లాక్ చేస్తాను.
ఇంత ద్వేషం విభజన నా కు ఇష్టం ఉండవు.
ఇక మీ ఇష్టం.
మంచి మనిషికి ఒక మాట....మంచి....
నాకెందుకు? దీన్నే ప్రొవొకేషన్ అంటారు. కూల్.
దొంగ ఐడిలతో, అనామకంగా ఉంటూ విషం చిమ్మటం నాకు రాదు. నిజాయితీగా బతకటం కొందరికి రాదు. ఇది ఇంతే
నాకెందుకు? దీన్నే ప్రొవొకేషన్ అంటారు. కూల్.
దొంగ ఐడిలతో, అనామకంగా ఉంటూ విషం చిమ్మటం నాకు రాదు. నిజాయితీగా బతకటం కొందరికి రాదు. ఇది ఇంతే
Delete
sir,
as I told you in my earlier comment, I can only give sources for my narrative.
No one can prove vividly what really happend after a 1200 years that run by the winners.
Please, Read all my references. I believe, If all dots are connected, persecution of buddhists might have happend.
thank you sir
thank you for telling your point in well mannered way sir. I respect your views.
regarding my point of view
I gave the book and page no of Vivekananda in the end references.
I read the paragraph
'And such was his (i.e. Shankara's) heart that he burnt to death lots of Buddhist monks - by defeating them in argument! And the Buddhists, too, were foolish enough to burn themselves to death, simply because they were worsted in argument! What can you call such an action on Shankara's part except fanaticism?'
in this paragraph "that he burnt to death" is the main clause of the sentence. after exclamatory another sentence starts with "and the Buddhists too....
I dont think they change the meaning any way as you proposed. Even the last sentence fanatism refers to shankara not Buddhists just read again sir.
ok. There are many internal evidences for execution or termination of Buddhists jains and kapalikas in the shakara digvijaya of Madhava
I gave enough examples you may kindly refer
1. 1.27-56 శ్లోకాల సారాంశం పేజెస్ 5-7 ఫ్రం SWAMI TAPASYANANDA
2. (7- 77-121) Sankara Digvijaya,Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication.
3. నాగార్జునకొండ రిఫరెన్స్: The Buddhist Antiquities of Nagarjunkonda, by A.H.Longhurst, Delhi, 1938, p.6.
4.శ్రీశంకరావతార చరితము, యఱ్ఱాప్రగడ వేంకట సూర్యనారాయణ మూర్తి మహానుశాసనం 302-303
5. I-3-38. Brahma Sutra Bhasya Of Shankaracharya by Swami Gambhirananda, pn233
ఇవన్నీ నేను శంకరాచార్యుని కొటేషన్స్ కి తీసుకొన్న రిఫరెన్సులు.
మాధవాచార్యుని అంతర్గత ఆధారాలలో బౌద్ధుల నిర్మూలన లేదూ జయించటం జరిగిందని అనేక ప్రస్తావనలు కనిపిస్తాయి.
ప్రతి చొటా ఆయాశ్లోకాల నంబర్లు ఇచ్చను. చూడగలరు.
ఎంత చేసిన చివరకు ఇవి నా అభిప్రాయాలు, నాకు అలా కనిపిస్తుంది అని మాత్రమే అనగలను. మీకు భిన్నమైన అభీప్రాయాలుండొచ్చనే అవకాశాన్ని కాదనను. ఇంటలెక్చువల్ ప్లేన్ లో దృక్కోణాలు అనేకం ఉంటాయని నమ్మే వ్యక్తిని.
థాంక్యూ సర్.
బొల్లోజు బాబా
వాటిపై నాకు అవగాహన లేదు. శంకరాచార్యుని గురించి హైస్కూలునించీ వింటున్నాను. చదూకున్నాను. ఆ పునాదుల్లోంచి మరింత లోతుగా అధ్యయనం చేసి ఈ వ్యాసం రాసాను. అయినా నా మతం గురించి నేను రాయగలను కానీ ఇతరమతాలలో వేళ్ళు పెటటం ఉచితం కాదని భావిస్తాను. ఆ పని ఆ మతంవాళ్ళు చేయటమే భావ్యం. మనకెందుకు వారి విషయాలు అనుకొంటాను. మంచి అనుకోండి ఎవరైనా చెప్పొచ్చు. ఇలాంటి గ్రే ఏరియాస్ ను ఆ మతానికి చెందిన వారే చెప్పుకోవటం మర్యాద.
నాకేం పని?. అది రాసేవాళ్ళు ఉంటారు అవి వెతుక్కొని వెళ్ళి చదూకోండి.
నేనేం రాయాలో కూడా చెబుతారా?
మీ బ్లాగు బాగుంది.
లా కి సంబందించిన ఎన్నో విషయాలు చెపుతున్నారు.
అభినందనలు. బ్లాగులను అర్ధం పర్ధం లేని వివాదాలకు కాకుండా ఇలా విషయపరిజ్ఞాన ప్రచారం కొరకు ఉపయోగించుకోవటం ముదావహం.
అభినందనలు
బొల్లోజు బాబా