Bonagiri తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;Bonagiri

లక్కీ భాస్కర్ సినిమా చూసారా?

01 December 2024 9:36 AM

కష్టేఫలి;bonagiri

🌷 ఉద్యోగం నుండి🍁 రిటైర్ అయితే జీవితమే ముగిసి పోయినట్లు భ్రమ పడతారు కొందరు.

రిటైర్ అయిన మరునాటి నుండి -

ఉదయాన్నే లేవరు - సమయం ఆదా

వాకింగ్ చేయరు - చెమట ఆదా

గెడ్డం గీసుకోరు - బ్లేడు ఆదా

బైటకు వెళ్ళరు - ఇస్త్రీ బట్టలు ఆదా

జుట్టును నల్లగా చేయరు-రంగు ఆదా

బాగుంది.

సైకిల్ గానీ, మోటార్ సైకిల్ గానీ, కారు గానీ వాడక పోతే తుప్పు పట్టేస్తాయి.

వాలు కుర్చీకి, TV కి అంకితం అయితే ఈ శరీరం కూడా అంతే.

ఈ ఆదాలన్నీ ఒక దుర్మూహార్తాన డాక్టర్ల ఖాతాల్లోకి వెళ్లిపోతాయి.
క్రోసిన్ తో మొదలయ్యి, ఈ మై సిన్ (----mycin) ఆ మై సిన్ (----mycin) లతో సాగుతుంది. ఎక్కడ ఆగుతుందో తెలియదు .

అప్పుడు

ప్రొద్దున్నే లేచి, మాసిన గడ్డంతో, స్నానం చేయకుండా, నలిగిన బట్టలతో హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది.
****
రిటైర్మెంట్ ఉద్యోగానికి మాత్రమే అనుకుంటే తర్వాత జీవితం ఆనందంగా గడిపేయొచ్చు.

కుటుంబం కోసం, సమాజం కోసం కాకుండా మన కోసం మనం జీవించే గొప్ప అవకాశం రిటైర్మెంట్.

ఉదయాన్నే లేవండి.

మీ బజార్లోనో, పార్కు లోనో అర్ధగంట వాకింగ్ చేయండి.

ఎదురుపడ్డ వాళ్ళని నవ్వుతూ పలకరించండి.

ఇంటికి వచ్చి గెడ్డం గీసుకోండి.

జుట్టుంటే రంగు వేయండి.

స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకోండి.

టిఫిన్ తిని ఇంట్లోంచి బైట పడండి.

దగ్గర్లో పబ్లిక్ లైబ్రరి ఉంటే అది మూసేదాకా దినపత్రికలు చదవండి.

దగ్గర్లో షాపింగ్ మాల్ ఉంటే, చేతులు వెనక్కి కట్టుకుని దుకాణాల బాహ్య సౌందర్యాన్నిచూస్తూ ఆస్వాదించండి.

మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు కునుకు తీయండి.

సాయంత్రం లేచి మొహం కడుక్కుని, టీ తాగి లైబ్రరీ చేరండి.

ఇప్పుడు పుస్తకాలు చదవండి.

పార్కుకు పోతే తెల్లటి జుట్టుతో (రంగు వేయక పోతే) తెల్లని దుస్తులతో కొందరు సిమెంట్ సోఫాల మీద కూర్చుని లోకాభి రామాయణం నడిపిస్తుంటారు. విషయం ఉంటే చర్చలో పాల్గొనండి. లేకపోతే చెవులు అప్పగించండి.

దగ్గరలో గుడి ఉంటే మరీ ప్రశస్తం. దైవ దర్శనం అవుతుంది. ప్రసాదం లభిస్తుంది. కాస్త తిని, కాస్త ఇంటికి పట్టుకు రండి. ఇంట్లో అనుకూల పవనాలు వీస్తాయి. అప్పుడప్పుడు మంచి ప్రవచనాలు కూడా ఆలకించ వచ్చు.

వెళ్లే దారిలోనో వచ్చే దారిలోనో అక్కడక్కడా పదిమంది గుమిగూడి ఉంటారు. దూరం నుండి విషయం తెలుసుకోండి.

ఉద్యోగం లో ఉన్నపుడు చూడని, చూడ లేని ప్రపంచాన్ని నింపాదిగా చూడండి.

ఇంట్లో లేకుండా పోతే ఏమైనా అనుకుంటారేమో అని భయపడకండి. ఏమీ అనుకోరు. పైగా సంతోషిస్తారు. ఎందుకంటే ఇంట్లో ఉంటే సపర్యలు చేయాలిగా.

ఇంట్లో ఉన్నపుడు అవసరాలన్నీ కూర్చున్న చోటికి రావాలనుకోకండి. దాహం వేస్తే వెళ్లి తాగండి.
నీరు ఒలికితే తుడవండి.
కళ్ళజోడు కనపడక పోతే వెతుక్కోండి.
ఏదైనా వస్తువు కావాలంటే వెళ్లి తెచ్చుకోండి.
చేతనైతే, చేయనిస్తే, చిన్నపాటి ఇంటిపనులు చేయండి.

పిల్లకాయలు ఉంటే, వింటే పురాణ కథలు చెప్పండి.
మంచి బాలుడనిపించు కోవచ్చు.

ఇక పోతే, ఖర్చుతో కూడుకున్న కాలయాపన అంటారా -

పెండింగు పెట్టిన సొంత పనులు, ఇంటి పనులు, తీర్థ యాత్రలు, దేశ, విదేశీ యాత్రలు లాంటివి కోకొల్లలు. ఆకాశమే హద్దు.
****
జీవితం చాలా అందమైంది. అంతకన్నా ఎంతో విలువైంది. బ్రతకడం కాదు,
జీవించాలి. ................... - జై శ్రీరామ్
🙏🏻🙏🏼🙏

29 November 2024 5:36 AM

కష్టేఫలి;Bonagiri

Various types of tests help determine the cause and condition of blood sugar.

The Fasting Plasma Glucose (FPG) Test measures blood sugar after an eight-hour fast; it is usually done in the morning before breakfast and is used to diagnose diabetes and monitor long-term control.
Random Plasma Glucose Test measures blood sugar at any time of day and doesn't require fasting.
The Oral Glucose Tolerance Test (OGTT) tests how well your body processes glucose; it involves drinking a glucose solution and testing blood sugar over two-three hours. This is often used to diagnose gestational diabetes.
Continuous Glucose Monitoring (CGM) uses a small sensor inserted under the skin and provides real-time glucose readings throughout the day and night.
Self-Monitoring of Blood Glucose (SMBG) employs a personal glucometer and test strip that allows for regular at-home testing and provides immediate feedback about blood sugar levels.
The HbA1c Test, also known as the Haemoglobin A1c Test, is an important blood test used to diagnose and monitor diabetes.It measures your average blood sugar levels over the past two to three months.

The test measures the percentage of your haemoglobin proteins that are glycated (coated with sugar).

HbA1c results are given as a percentage. For example if you are below 5.7%, it is considered normal; 5.7% to 6.4%, you are prediabetic; 6.5% or above, you have diabetes.

21 November 2024 9:42 PM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;Bonagiri

ఇప్పుడు జనాలకి చరిత్రలు సోషల్ మీడియాలో చదవటం అలవాటైంది, లైబ్రరీలో చదవటం మానేసారు.

14 November 2024 8:29 PM

....తెలుగు మీడియా కబుర్లు....;bonagiri

"ఓవర్ యాక్షన్, బూతు, బ్లడ్ లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా."
ఇదే నాలాంటి సీనియర్ ప్రేక్షకులు కోరుకునేది.
నిన్నే చూసాను, సినిమా బాగుంది.

02 November 2024 12:53 PM

nmraobandi;bonagiri

జిలేబి బాణీల కోసం ఎదురు చూస్తున్నారు.

12 September 2024 7:20 PM

నగ్నచిత్రం;bonagiri

మీ సినిమా పరిభాషలో చెప్పాలంటే ఇది మీ జీవితంలో ఇంటర్వెల్ బ్లాక్ అన్న మాట.

21 July 2024 10:30 PM

Raju Asari;bonagiri

తెలంగాణ పౌరులకు మాత్రమే ఉచితం.

22 January 2024 4:34 PM

Infinity (∞);bonagiri

ప్రజాస్వామ్య మనెడి మేడిపండు<br />పొట్ట విప్పి చూడ రాజకీయ నాయకులుండు.

13 January 2024 6:39 AM

PHANI BABU -musings;bonagiri

Happy Birthday Sir 🎉

Like


15 December 2023 10:33 PM

ఆలోచనాస్త్రాలు;bonagiri

Notices issued to SRK, Akshay Kumar, Ajay Devgn for gutka ad: Govt to HC.
A bench of justice Rajesh Singh Chauhan had earlier directed the central government to decide the representation of the petitioner, who had originally contended that action should be taken against the actors and dignitaries who were given high profile awards but were advertising for gutka companies.


10 December 2023 12:53 PM

ఆనందిని;bonagiri

అసలు NDA ఉన్నట్టా, లేనట్టా?

09 July 2023 10:31 AM

ఆనందిని;bonagiri

అధికార తిమిరాంధస్య ప్రజాగ్రహ శలాకయా...

21 March 2023 9:09 AM

ఆలోచనాస్త్రాలు;bonagiri

పై వీడియోలో కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చూడండి. మన పాలకులు మొదటి నుంచి మానవ వనరుల అభివృద్ధిని ఎంత నిర్లక్ష్యం చేసారో అర్థమవుతుంది.


16 January 2023 12:53 PM

ఆలోచనాస్త్రాలు;bonagiri


15 January 2023 9:57 AM

ఆలోచనాస్త్రాలు;bonagiri

Metroman’ E Sreedharan has quit active politics, less than a year after he joined the Bharatiya Janata Party.
Sreedharan made the announcement on Thursday, December 16, in Malappuram, Kerala. He said that he had learnt a lesson from his loss in the Assembly elections held in April.
“I was never a politician,” he said as he announced his exit from active politics, adding, “Not being active in politics does not mean I am leaving politics behind.”
“When I lost I was disappointed. But it doesn’t matter. That time frame has passed now. I would have been an MLA if elected. I could have done nothing much by being an MLA alone,” he said.


16 December 2021 7:48 PM

Comments for కథనం;bonagiri

నా బ్లాగులో టపాలని ఇష్టపడినందుకు కృతజ్ఞతలు.
మీ అభిప్రాయాలు కూడ వ్రాస్తే మరింత సంతోషం.

Like


24 July 2019 11:15 AM

భద్రాద్రి ఎక్స్ ప్రెస్;bonagiri

ఎందుకంటే మనకి సుఖమైన పుణ్యం కావాలి కాని నిజమైన పుణ్యం అక్కర్లేదు.

08 September 2018 11:10 AM

Comments for కథనం;bonagiri

విజయవాడకి మెట్రో రైలు అవసరం లేకపోతే, మరి అంతకన్నా చిన్నదైన కొచ్చి కి మెట్రో రైలు ఎందుకు ఇచ్చారు?

Like


26 August 2015 6:01 PM

తేజస్వి;bonagiri

Best of luck…


13 June 2013 5:42 PM