వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రం తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా
ఇలా చెప్పే సాహిత్యం, సినిమాలు కరువయ్యాయి. కేవలం డబ్బు, పేరు ఆశిస్తూ పనిచేస్తున్న కాలం లో ఉన్నాము.గదిలో శీతల
పవనం, మదిలో ఎడారిగాలి కలిగి ఉన్నాం.మీ
వేదనకు పరిష్కారం ఏమిటో తోచడం లేదు.ఇలా రాసి బరువు తగ్గించుకోగలిగిన.మీకు నమస్సులు