C S Rama Chandra Murty తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

దార్ల;C S Rama Chandra Murty

మీరు రాసిన విమర్శ విషయనిష్ఠం. సాహిత్యాన్ని సమాజానికి చేరువ చేసే మీ వ్యాసం సాహిత్య అభిమానులకు అందుతుంది. తాత్త్వికత, శ్రామిక వర్గానికి ప్రతీక‌. ప్రకృతినుండి ప్రకృతిలోకి సంయోగమే అలుగ్గుడ్డ కవిత అన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి మాటల్లో వాస్తవం వ్యక్తం చేశారు పర్యావరణ హితైషిగా అలుగ్గుడ్డ కవితను విశ్లేషించిన విధానం దార్ల వారి విమర్శకు నిదర్శనం <br />ఈ కవితలను విమర్శ చేసిన తీరు , విమర్శ

22 March 2026 8:47 AM