Sodhini

D.Subrahmanyam: తెలుగు బ్లాగర్ వ్యాఖ్యలు

విమలగారు చలబావుంది కవితలా సాగిన వచన సాహిత్యం

ఆదివాసీ కధల గురించి ఉమామహేశ్వర రావు గారు చకగా రాశారు , చెంచులక్ష్మి సినిమా తలపులోకి వచ్చింది . యనచెప్పినట్టు ఆదివాసీ కధలు ఇంకా వెలిగిలోకి వస్తే బావుంటుంది.

చాలా రోజులతర్వాత సారంగ లో కృష్ణపక్షం చూసి ఆనందించాను. మీనాకుమారి గారి మంచి విలువయిన కవితలని పరిచయం చేసి మంచిపనిచేసారు