Darla VenkateswaraRao తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for కొలిమి;Darla VenkateswaraRao

డా. సిద్దెంకి యాదగిరి గారు అనేక కథలను చదివి, వాటిని చక్కగా విశ్లేషిస్తున్నారు. తన ఒక కథను కూడా ఈ వ్యాసంలో విశ్లేషించారు. దళిత కథలు వస్తున్న తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి, మూల కథలను చదవడానికి, పరిశోధకులకు ప్రేరణ, ఉపయోగ పడేలా రాస్తున్నారు. శుభాకాంక్షలు… ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్


04 June 2026 8:06 AM