Desaraju తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;Desaraju

“మధువును ద్రావవేని వినుమా! మధుపానమును మించు పాపములుమాయలు సేయుట మానినావొకో!మధువును ద్రావవేని, యిక మాయము లాటలు మానవేల?యో! మధువును ద్రావవేని…”

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన “కవితా పానశాల” అనే గేయకావ్యంలోనిది. ఉమర్ ఖయ్యాం రుబాయీల స్వేచ్ఛానువాదం.


15 April 2026 11:12 PM