Devarakonda Subrahmanyam తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;Devarakonda Subrahmanyam

కృష్ణరావు గారు ఎల్చురి మురళీధర్ గారు కలిసి ఆంధ్రా అసోసియేషన్ ఢిల్లీ లో మాట్లాడినప్పుడు విని ఎన్ని విషయాలు తెల్సుకున్నానో ఈ వ్యాసం చదివి అలాగే బొళ్ళ్డు తెలుసుకున్నాను. ఇద్దరికీ కృతజ్గ్నలు.


18 July 2025 8:48 PM

Comments for సారంగ;Devarakonda Subrahmanyam

“క్షమించు స్వేచ్ఛ! నీ దుఃఖాన్ని ఇంత మందికి ఇలా పంచే బదులు నీ వైఫ్యల్యాన్ని కూడా నువ్వే నీ చున్నీ అనుకుని విసిరి పారేసి ఉంటే ఎంత బాగుండేది రా !”

పత్రిక రంగం ని బాగా విమర్శించారు కల్పన.


15 July 2025 7:18 AM

Comments for కొలిమి;Devarakonda Subrahmanyam

మంచిగా చెప్పారు శేషమ్మ లాంటి బ్రాహ్మణ వితంతువులు ఎంతో మంది. వారి జీవితం ఎంత దుర్భరమో హృదంతంగా రాశారు.


02 June 2025 8:03 AM