Dr.Suryanarayana Vulimiri తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఘంటసాల;Dr.Suryanarayana Vulimiri
ధన్యవాదాలు శ్యామలీయం (మీ పేరు తెలియదు) గారు. మీ మంచి సూచనకు కృతజ్ఞతలు. సవరించాను.
29 December 2025 7:12 PM
ఘంటసాల;Dr.Suryanarayana Vulimiri
శ్రీ సూర్య గారు, మొదటగా కారణాంతరాల వలన మీ స్పందంకు ప్రతిస్పందన నిచ్చుటలో మితిమీరిన జాప్యం జరిగింది. అందుకు క్షంతవ్యుడ్ని. మీరు పొందుపరచిన పద్యవిశ్లేషణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ వివరాలను జోడించి సవరించెదను.
19 January 2025 8:59 AM