G S Sharma తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

నా ఆలోచనల పరంపర;G S Sharma

నమస్తే అండి . నేను వాస్తవంగా అందులోని అంతరార్థం మాత్రమే చెప్పాలనుకున్నాను నేటి సమాజానికి . అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది . అదేమిటంటే టైటిల్ అలా పెట్ట కూడదు " కర్ణుడి జన్మ వృత్తాంతం గురించి ......" అని కాకుండా అందులోని అంతరార్థం గురించి అని అర్థం అయ్యేటట్లుగా పెడితే బాగుండేది అండి .

02 June 2025 10:04 AM

నా ఆలోచనల పరంపర;G S Sharma

సరే అండి .

31 May 2025 10:37 AM

నా ఆలోచనల పరంపర;G S Sharma

ముందుగా చాలా ఏళ్ళ తర్వాత మీతో సంభాషించే అవకాశం నాకు లభ్యం అయింది ఈ రోజు . మీకు నమస్కారములు .
ఇందులో మహాభారతాన్ని కించపరచలేదు . ఇంకొకటి వాటిలో గల అంతరార్థం ఎలా నేటి సమాజం తీసుకుంటే బాగుంటుందో అన్న విషయాన్ని యిందులో తెలియ చేశాను . అంతే గానీ వేరే ఎటువంటి దురుద్దేశం యిందులో లేదు .
మీరు అపార్థం చేసుకున్నారని , యిప్పుడు యిలా అర్థం చేసుకొనమని సవినయంగా తెలియ పరుస్తున్నాను అండి .

29 May 2025 7:59 PM