GKK తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;GKK

వార్తా పత్రికలు తెలుగు భాషకు ఒక ప్రామాణిక రూపం తీసుకు వచ్చి అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యే లాగా గొప్ప సేవ చేసాయి. అది చాలా అవసరం కూడా. ఇప్పుడు మీరు వ్రాసిన వ్యాసం కూడా ప్రామాణిక రూపం లోనే ఉంది. ఇది స్వాగతించాల్సిన విషయమే కదా. ప్రాంతీయ యాసలు ఎన్ని ఉన్నా ఒక common version ఉండటం మంచిదైంది. When language achieves a refinement in a sub region due to favourable environment and historical factors, it has to be welcomed. No need to disown it. Colloquial dialects can co exist with a standardized lingua franca.

నేను రాయలసీమ లో పుట్టి పెరిగాను. అయితే రచనలకు, సంభాషణకు కూడా ప్రామాణిక భాషనే ఇష్ట పడతాను. At the same time I like local dialect of Rayalaseema and can converse when required.

So much bitterness is there in the above article. Hope your views changed now


11 June 2026 11:04 PM

Comments for సారంగ;GKK

పత్రికా రంగం లో మీడియాలో వామపక్ష వాదులు ఎంత బలంగా పాతుకుపోయారో చూస్తే విస్మయం కలుగుతుంది. వారు చెప్పిందే సత్యం.
రెండవ అభిప్రాయానికి దాదాపుగా అవకాశం ఉండదు.

NYT , BBC వంటి అంతర్జాతీయ మీడియా నుంచి భారతీయ పత్రికల వరకు ఇప్పటికీ అదే భావజాలం కొనసాగుతోంది.

Twitter, Facebook, Insta , Wikipedia, … అన్నింటిలో అదే narrative ఉంటుంది. ఎలన్ మస్క్ పుణ్యమా అని X గా మారిన ట్విట్టర్ కొంత మారింది.


10 June 2026 10:26 PM

TELUGU VELUGU;GKK

డా. జంధ్యాల ఉమాదేవి ప్రసాదరావు గారి పద్యాలు వివరణ మీ చిత్రాలు చాలా బాగున్నాయి.

22 September 2021 12:51 AM

సంప్రదాయ కీర్తనలు;GKK

Excellent song by the legend. Thanks for sharing this video.

15 November 2016 4:35 PM

జ్యోతి;GKK

Congratulations Jyothi garu. Wish you greater achievements in future.

13 October 2016 7:12 PM

జ్యోతి;GKK

You are great Jyothi garu. Congratulations

14 September 2016 4:26 PM

శ్రీచమన్;GKK

కాలాలకు పోయే కాలం- well said. good

09 December 2015 3:15 PM

కొమాకుల;GKK

the song is very good. pl post such melodious songs.

01 December 2015 2:13 PM

నిఖిత చంద్రసేన;GKK

కొమ్మలాల పాట బాణీ బాగుంది. కానీ గాయకుడు శ్రుతిని sustain చేయలేక పోయాడు అనిపించింది.

29 September 2014 11:59 PM

Oh My God;GKK

ఫన్ టాస్టిక్.

02 December 2011 5:47 PM

పుల్లాయన కబుర్లు;GKK

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపి మంచిపనే చేశాడు. ఎన్ని రకాలుగా అందరూ కలిసి పీక్కుతిన్నారో పాపం చిరుని. తనకేమో పార్టీ స్వంతంగా నడిపే సామర్థ్యం లేదు. this is the best option for him

04 May 2011 11:40 AM

పుల్లాయన కబుర్లు;GKK

బాగా చెప్పారు. జలుబు చేసినా సీమాంధ్ర కుట్రే. అంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి పిచ్చిమాటలు పిచ్చి ఆలోచనలు తెలబాన్లకు పేటెంటు ఇవ్వవచ్చు.

04 May 2011 11:35 AM

నేనూ - నా కవిత్వం;GKK

చాలా అర్థవంతంగా ఉన్నాయి పద్యాలు
తే. జనని గర్భమందుండిరి కొన్ని నాళ్లు
జనన మొందిన నాదిగ చచ్చు వరకు
వీడి పోవజాలరు నన్ను, వీలు కాదు
తల్లులను మించు తల్లిని తరచి చూడ!!
excellent.

26 January 2009 9:51 PM

nijam;GKK

రమణా! జ్యోతి గారి రచనలు నాకు కూడ పెద్దగా నచ్చవు. కాని ఇంత పెద్ద దాడి చెయ్యటం మంచిదికాదు. బ్లాగ్లోకంలో ఆమె సేవ తక్కువేమీ కాదు. ఆమె బ్లాగులోనే సున్నితమైన వ్యంగ్యంతో వ్యాఖ్యలు రాస్తే పోలా.

03 November 2007 3:12 PM

తెలుగోడు;GKK

మంచి టపాలు మాకివ్వు అన్నియ్యా.

22 August 2007 1:54 PM

హసీనా;GKK

ఎందుకిలా అందరి గుండెలను పిండుతారు.

09 August 2007 4:36 PM

నాలో నేను-2;GKK

కవితలు రాయాలనే మీ తపన మంచిదే. కానీ ప్రస్తుతం మీరు ప్రచురించిన ఐదు రచనలు రసహీనంగా ఉన్నాయి. మంచి కవితలు , ప్రముఖ రచయితల పద ప్రయోగాలు గమనించండి. మీ రాతలు మెరుగు పరుచుకోండి.

08 August 2007 3:49 PM