Giri తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;Giri

మీ వ్యాసం చాలాబావుంది. ఇటువంటివి మర్రిన్ని రావాలి. అలాగే ఖగోళశాస్త్రం తెలిసినవారు మరింత చర్చ చెయ్యాలి.


21 January 2026 2:41 AM

ఈమాట;Giri

” భౌతిక ఆధారాలు లేని చరిత్ర కేవలం పుక్కిటి పురాణమే అవుతుంది. మన చరిత్రను కూలంకషంగా మనం అర్థం చేసుకోలేకపోతే, ఆ చరిత్రనుండి నేర్చుకోవాల్సిన పాఠాలు మనం నేర్చుకోకుండ ఉండిపోతే మనం భావి తరాల మేధో వికాసానికి నష్టం కలిగించినవారమౌతాం.” ఇప్పటివరకు చదివిన చరిత్ర అంతా భౌతిక ఆధారాలు లేని పుక్కిటి పురాణమే అయితే వర్తమాన తరాలు మేధో వికాసం నష్టపోయినట్టే కదా? అటువంటి చరిత్ర రాసినవారికి ఏం శిక్ష వెయ్యాలంటారు?


21 January 2026 2:35 AM

ఈమాట;Giri

కలౌ శ్రవాణాన్ముక్తిః
కలియుగంలో వినడంవల్ల ముక్తినిచ్చే భాగవతంలో ప్రతీ ఘట్టం ఆత్మానందాన్నిచ్చే కృష్ణమయమే. websiteలో విషయవివరణకి హద్దులేదు కాబట్టి దయచేసి పూర్తిగానే వ్రాయండి. వేగంగా ముగించెయ్యడంగాని అర్థాంతరంగా ఆపేయడంగాని వద్దు.


20 January 2026 8:21 PM