Giridhar Pottepalem తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Nuvvu - Neenu;Giridhar Pottepalem
ఇది చాలా ఆలోచించదగ్గ నిజం. ఇప్పటి తరంలో ఈ టెక్నొలజిలతో ఎన్నో కోల్పోతున్నాం. ఏం కోల్పోయామో తెల్సుకోటానికి చాలా ఏళ్ళు పట్టొచ్చు. మళ్ళీ పాత రొజుల్లోని కమ్మదనాలు వస్తాయని ఆశిద్దాం.
గిరిధర్ పొట్టేపాళెం
http://giri-art.blogspot.com/
03 October 2009 2:14 AM