Harish తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

....తెలుగు మీడియా కబుర్లు....;Harish

Even though I don’t fully agree with everything in this blog, I truly value your perspective and the thought you put into your writing. I’ll definitely continue to be an avid reader. Thank you for sharing your voice.


31 May 2025 11:45 PM

....తెలుగు మీడియా కబుర్లు....;Harish

నమస్కారం రాము గారు నేను మీ బ్లాగ్స్ ని చాలా సంవత్సరాలుగా చదువుతున్నాను. రాము గారు మీరు ఒక నక్సలైట్ తీవ్రవాదిని 'అయన' అని సంభోదించడం మీ సంస్కారం అవ్వచ్చు. మీరు ఒసామా బిన్ లాడెన్ని, హఫీజ్ మొహెంమేద్ ని కూడా అలాగే సంభోదిస్తారు ఏమో నాకు తెలియదు! మీరు అన్న 'అయన' 2010 సంవత్సరం లో 75 మంది CRPF జవాన్లను కిరాతకంగా చంపారు, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మీరు అలంటి విషయం ఏది కూడా మీ బ్లాగ్ లో ప్రస్తావించకపోవడం గమనార్హం! మీరు అన్నారు 'నమ్మిన ఒక సిద్ధాంతం కోసం కట్టుబడి నేలకొరిగిన స్పూర్తి మామూలిది కాదు' అని మరి ఒసామా బిన్ లాడెన్ వంటి కరడుకట్టినా తీవ్రవాదులు కూడా ఒక సిద్ధాంతాన్ని నమ్మే చేసారు కదా! 'సామాజిక స్పృహ ఉన్నవారు నిస్సహాయంగా మౌనంగా రోదించారు' అని అన్నారు ఆ రోదన onesided మాత్రమే ఉంటుందా? సామాజిక స్పృహ ఉండటం అంటే Left ఇడియోలజీని సమర్ధించటం మాత్రమేనా? Bear with me for my Telugu writing skills as I am writing after a long time.

30 May 2025 1:08 PM