ప్రతి విషయాన్ని ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పుకునేలా ఉండాలి నేటి సమాజం. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకోవాలి. తల్లితండ్రులు పిల్లల విషయంలో భయాన్ని పోగొట్టాలి ధైర్యాన్ని నింపాలి. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు సమాజం మేలుకోవాలి సమాజం ముందడుగు వేయాలి ఇలాంటి క్రూరమైన విషయాలు జరిగినప్పుడు వాటిని అరికట్టాలి.. అందరం కలిసి ఖండించాలి..
Comments for కొలిమి01 November 2026 5:52 PM