In reply to .

దేశంలో హిందూ కార్పొరేటికరణ జరుగుతోంది. అలాగే తీవ్రమైన హింస ద్వారా పోరాటాలను అణచివేస్తోంది హిందూ కార్పొరేట్ ఫాసిస్ట్ పాలక వర్గం. అందుకే తన అస్తిత్వ రూపాన్ని చెప్పాలనుకోవడం తప్పుకాదు. చెట్టుని అనుభవించాలంటే చెట్టుని పడగొట్టి వేయడం కాదు. దాని నీడలో నలుదిశలా వ్యాపించడం.