నిజమే నెల తరువాత తిరిగి అదే పోయెమ్ చదవడానికి అందులో అంతగా ఏమి లేదు అని అర్థం. ఆత్మవిమర్శ నాకూ తెలుసు నీకేమైనా తెలుసుకుంటే అది నా పొరపాటే.
మైనారిటీల మీద దళితుల మీద నాకు మండిపోవడం కాదు నీకు చెప్పడం రాదు వాళ్ళని ఇంకా నీలాంటి వాళ్ళు ఉన్న చోటనే ఉంచుతున్నారు. పదే పదే వాళ్ళ అస్తిత్వం అలాంటిదే అని గుర్తు చేస్తున్నారు. నువ్వు రాసిన ఒక రెండు కార్పోరేటీకరణ కవిత్వాలు చూపించు నేను అంటున్నది తప్పని ఒప్పుకుంటా. నువ్వు రాసిన రెండు పుస్తకాలు ఎన్ని అమ్ముడయ్యాయి అని చెప్పు నీది కవిత్వం అని ఒప్పుకుంటా.
ఒకరు పేరు మార్చి ఇంత చర్చ చేస్తున్నారు అంటే పేరు చెప్పిన వారిని భౌతికంగా నైతికంగా నువ్వెంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు. నీది రౌడీ రాజకీయం నీ వెనక మీ సంఘం ఉందని పొగరు. కొన్ని నెలలు ఆగితే నీ అసలు రంగు బయట పడుతుంది అప్పుడు నీ సంఘం వారే నిన్ను గెంటుతారు.
ఒక కవిత్వం వస్తువు దాని రిపెవెన్సు మీద చెప్పినందుకు నువ్వింత చర్చలోకి వచ్చావు కదా. సరే సాహిత్యమే వ్యక్తిగతం అని నేను అనుకుంటా. లేదు వ్యక్తిత్వం వేరు సాహిత్య రాజకీయం వేరు అని నీలాంటి వారు అంటారు. అలానే అయితే చర్చలోకి రా వ్యక్తిగతమే మాట్లాడుకుందాం.