Karlapalem HanumanthaRao తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for Sirimalle;Karlapalem HanumanthaRao
ఎంత అద్భుతమైన కథ! జీవితంలో అరుదుగా తారసిల్లే సంఘటనలు నిర్మలాదిత్య వంటి చెయితిరిగిన కళాకారుల చేతిలో పడితే ఎలా మిలమిలా మెరిసిపోతాయో! చాలాకాలం తరువాత తెలుగులో ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’ స్టోరీ చదివాను. రచయితకు .. ధన్యవాదాలు! 🙏🙏❤️
03 December 2025 9:14 AM