Kumari Samineni తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for Sirimalle;Kumari Samineni
చాలా బాగుంది. ఆ అమెరికా లో ఉన్న దంపతుల వలన (వారు మీరే అనుకుంటున్నాను) మంగమ్మ తేరుకో గలిగారు.
ఆమె గురించి చదువుతుంటే నాకు మా ఇంట్లో 23 ఏళ్ళు పనిచేసిన
సీతమ్మ గారు గుర్తుకు వచ్చారు.
02 August 2026 8:01 PM