Lakshmi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
తాడిగడప శ్యామలరావు గారు చెప్పినట్లు,
తెలుగు సాహిత్యానికి చరిత్ర, తత్వ శాస్త్రం , థియాలజీ లాంటి సంక్లిష్ట విషయాలతో ఏమిటి సంబంధం?
మాధవ్ గారు చెప్పినట్లు తెలుగులో సాహిత్యవిమర్శయే తక్కువ కదా? అలాంటపుడు ఇంక ఇవన్నీ ఎందుకు?
తాడిగడప శ్యామలరావు గారికి ధన్యవాదాలు
హిందుత్వ నియంతృత్వ పోకడలు కలిగినది, నియంతృత్వం తో కూడినది అని వ్యాసకర్త రాణి శివ శంకర శర్మ అభిప్రాయం అని ఈ వ్యాసం చదివినపుడు నాకు తోచింది. ఈ అభిప్రాయంతో బొల్లోజు బాబా విభేదిస్తున్నారు. నేను కూడా బాబా గారితో ఏకీభవిస్తున్నాను. బాబా గారు చెప్పినట్లు హిందుత్వ సహన శీలమైనది, ప్రపంచంలోకెల్లా గొప్పది. ఇటీవలే రామాలయాన్ని నిర్మించుకొని మనం హిందుత్వను పునరుద్ధరించుకున్నాం. బొల్లోజు బాబా గారికి ధన్యవాదాలు.
Can I have the contact numbers please I want to visit the home
ఇలా ఒక్కో భాగం గా కాకుండా మొత్తం ఒకే సారి పోస్ట్ చేస్తే…..కడుపు పగిలిపోతుంది ఏమౌతుందో అని